తెలుగు 'వాడి'

హాయ్!

నా పేరు బుజ్జాయ్!

నాకు కథలంటే ఇష్టమండోయ్

కబుర్లంటే సరదానండోయ్

మీ కథలు, కబుర్లు , పాటలు , పద్యాలను చక్కని గాత్రంతో వినిపించండి. మీ పిల్లలతో చెప్పించండి. ఇక్కడ అప్లోడ్ చేయండి. ప్రపంచం లోని మనతెలుగు పిల్లలు అందరూ వినగలి " గేట్లు " చేయాలి మరి.

అవి ముందుముందు ముందు తరాల తెలుగు పిల్లలందరినీ పాటలు పాడి ఆడించాలి, పద్యాలు శ్లోకాలు నేర్పి నేర్పరులను చేయాలి, వారికి కథలతో లోకజ్ఞానాని అందివ్వాలి.

చదువు " కొనడానికి " బడికి వెళ్ళేలోపు చిన్న వాళ్ళకు " ఉచిత " రీతిగా అర్థమైన భాషలో ఎన్నో నేర్పుతారుకదూ...

అన్నట్టు మీ కబుర్లు కథలు మీ మునిముని మనుమలు కూడా వినే అవకాశం కూడా కలగొచ్చండోయ్...

ఇక మొదలు పెట్టండి

ఇది కేవలం తెలుగు పిల్లలకు అందుబాటులో ఉండటానికి వీలుగా ఆన్ని రకాల వీడియోలను ఉంఛుతున్నాను. ఎవరికైనా అభ్యంతరముంటే ఆయా వీడియోలను ఇందులోనుండి తొలగిస్తాను ....మీ బుజ్జాయ్....

వెతుకులాట

శోధన ఫలితాలు

25, ఆగస్టు 2016, గురువారం

భాస్కర శతకం - 2


భాస్కర శతకం - 1


వేమన శతకం - 1


సుమతీ శతకం - 2


సుమతీ శతకం - 1


దాశరధీ శతకం - 7


దాశరధీ శతకం - 6


దాశరధీ శతకం - 5


దాశరధీ శతకం - 4


దాశరధీ శతకం - 3


దాశరధీ శతకం - 2


దాశరధీ శతకం - 1


10, ఆగస్టు 2016, బుధవారం

అడవి జంతువులు


పెంపుడు జంతువులు


పక్షులు


పండ్లు, కూరగాయలు


అక్షరమాల


వత్తులు


గుణింతాలు


తెలుగు వర్ణములు


సమాసములు


ముందుమాట

ముందుమాట

హాయ్!
నా పేరు బుజ్జాయ్!
నాకు కథలంటే ఇష్టమండోయ్
కబుర్లంటే సరదానండోయ్
అమ్మా నాన్నా అన్నాయ్
తాతా బామ్మా అక్కాయ్
మామ బావా అత్తాయ్
పిన్నీ చెల్లీ బాబాయ్
యెవరికీ తీరిక లేదండోయ్
మీకు మీ చిన్నప్పుడు అందరూ ఎన్నో కబుర్లూ కథలూ చెప్పేవారటగా...
అమ్మ అన్నం పెడుతూ...నాన్న చదువు చెబుతూ...తాత ముద్దాడుతూ... బామ్మ బుజ్జగిస్తూ...
అన్నా అక్కా ఆటాడిస్తూ...
ఆ ముచ్చట్లూ కథలూ ఇప్పుడు మాకు చెప్తేనే కదా తరతరాలుగా నిలిచుండేది...
అందుకనీ అందరు తాతా బామ్మలూ ! అత్తా మామలూ ! అన్నలూ అక్కలూ ! మీ గొంతెత్తి
( ఆడియో ... వీడియో ద్వారా ... ) మీకు వచ్చిన , నచ్చిన కథలూ, కబుర్లూ, పొడుపు కథలూ, పాటలూ, పద్యాలూ, ఇంకా ఇంకా బోల్డు...పంపిస్తారు కదూ.
ఆగండి ఆగండి ...చిన్న విన్నపం... కథలు నాకు చెప్తున్నట్లు ఉండాలి...నేను 'ఊ ' కొట్టాలి.. పద్యం, శ్లోకం నాకు నేర్పుతున్నట్లుండాలి. వీటిని నేను ఒక పద్ధతిలో వేరు వేరుగా కూర్చి ఒక " బ్లాగు " లోనుంచి తగినన్ని కథలు, కబుర్లు అందిన తరువాత ఆపై " ఆప్ " గా చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని ఆలోచన ఉన్నది.దీనికి ఇష్టపడితే మీ కథలు, కబుర్లు , పాటలు , పద్యాలను చక్కని గాత్రంతో వినిపించండి. మీకు ఇష్టమైతే మీ పేరు, ఊరి పేరు మొదట చెప్పి ముచ్చటించండి. ప్రపంచం లోని మనతెలుగు పిల్లలు అందరూ చరవాణి లోకి 'నిం (వం) పుకుని ' వినగలి " గేట్లు " చేయాలి మరి.
ఈ " ఆప్ " ముందుముందు ముందు తరాల తెలుగు పిల్లలందరినీ పాటలు పాడి ఆడించాలి, పద్యాలు శ్లోకాలు నేర్పి నేర్పరులను చేయాలి, వారికి కథలతో లోకజ్ఞానాని అందివ్వాలి.
చదువు " కొనడానికి " బడికి వెళ్ళేలోపు చిన్న వాళ్ళమైన మాకు " ఉచిత " రీతిగా మాకు అర్థమైన భాషలో ఎన్నో నేర్పుతారుకదూ...
అన్నట్టు మీ కబుర్లు కథలు మీ మునిముని మనుమలు కూడా వినే అవకాశం కూడా కలగొచ్చండోయ్...
ఇక మొదలు పెట్టండండోయ్...
ఎదురు చూస్తుంటానండోయ్...
అందరికీ ధన్యవాదాలండోయ్...
ఆయ్....మీ బుజ్జాయ్....

9, ఆగస్టు 2016, మంగళవారం

సంధులు


తెలుగు సంధులు


అర్థాలంకారాలు


శబ్దాలంకారాలు


చందస్సు


వ్యాకరణం


మాటలతో ఆటలు


పరమానందయ్య శిష్యుల కథలు-3


చందమామ కథలు


జై హనుమాన్


ఇంద్రజాలం-7


హా!శ్చర్య-5


ఇంద్రజాలం-8


ఇంద్రజాలం-6


ఇంద్రజాలం - 5


ఇంద్రజాలం-4


ఇంద్రజాలం-3


8, ఆగస్టు 2016, సోమవారం

బాల గణేశ


శ్రీకృష్ణ లీలలు


భక్త ప్రహ్లాద


ఘటోత్కచ


సాహస కథలు-1


పంచతంత్ర కథలు-4


పేదరాసి పెద్దమ్మ కథలు-2


బాల గేయాలు-13


బాల గేయాలు-12


7, ఆగస్టు 2016, ఆదివారం

పద్య పఠనం-5


పద్య పఠనం-4


బాల గేయాలు-11


బాల గేయాలు-10


పద్య పఠనం-3


బాల గేయాలు-9


బాల గేయాలు-8


పద్య పఠనం-2


నానమ్మ నీతి కథలు


అమ్మమ్మ చెప్పిన కథలు


4, ఆగస్టు 2016, గురువారం

ఇంద్రజాలం-2


ఇంద్రజాలం-1


కేలండర్ తమాష


తెలుగు వారములు, నెలలు, ఋతువులు


తెలుగు సంవత్సరాలు