తెలుగు 'వాడి'

హాయ్!

నా పేరు బుజ్జాయ్!

నాకు కథలంటే ఇష్టమండోయ్

కబుర్లంటే సరదానండోయ్

మీ కథలు, కబుర్లు , పాటలు , పద్యాలను చక్కని గాత్రంతో వినిపించండి. మీ పిల్లలతో చెప్పించండి. ఇక్కడ అప్లోడ్ చేయండి. ప్రపంచం లోని మనతెలుగు పిల్లలు అందరూ వినగలి " గేట్లు " చేయాలి మరి.

అవి ముందుముందు ముందు తరాల తెలుగు పిల్లలందరినీ పాటలు పాడి ఆడించాలి, పద్యాలు శ్లోకాలు నేర్పి నేర్పరులను చేయాలి, వారికి కథలతో లోకజ్ఞానాని అందివ్వాలి.

చదువు " కొనడానికి " బడికి వెళ్ళేలోపు చిన్న వాళ్ళకు " ఉచిత " రీతిగా అర్థమైన భాషలో ఎన్నో నేర్పుతారుకదూ...

అన్నట్టు మీ కబుర్లు కథలు మీ మునిముని మనుమలు కూడా వినే అవకాశం కూడా కలగొచ్చండోయ్...

ఇక మొదలు పెట్టండి

ఇది కేవలం తెలుగు పిల్లలకు అందుబాటులో ఉండటానికి వీలుగా ఆన్ని రకాల వీడియోలను ఉంఛుతున్నాను. ఎవరికైనా అభ్యంతరముంటే ఆయా వీడియోలను ఇందులోనుండి తొలగిస్తాను ....మీ బుజ్జాయ్....

వెతుకులాట

శోధన ఫలితాలు